(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 265

॥ శ్రీః ॥
3.265. అధ్యాయః 265
Mahabharata - Vana Parva - Chapter Topics
పంచస్వపి పాండవేషు మృగయార్థే గతేషు సపరిజనేన సైంధవేన మార్గవశాత్తదాశ్రమాభిగమనం ॥ 1 ॥
తత్రద్రౌపదీదర్శనక్షుభితహృదా జయద్రథేన తత్తత్వజిజ్ఞాసయా తన్నికటం ప్రతికోటికాశ్యస్ ప్రేషణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-265-0x(2653)(26138)
తస్మిన్బహుమృగేఽరణ్యే అటమానా మహారథాః।
కాంయకే భరతశ్రేష్ఠా విజహ్వుస్తే యథామరాః ॥ 3-265-1(26139)
ప్రేక్షమాణా బహువిధాన్వనోద్దేశాన్సమంతతః।
యథర్తుకాలరంయాశ్చవనరాజీః సుషుష్పితాః ॥ 3-265-2(26140)
పాండవా మృగయాశీలాశ్చరంతస్తన్మహద్వనం।
విజహ్నరింద్రప్రిమాః కంచిత్కాలమరిందమాః ॥ 3-265-3(26141)
తతస్తే యౌగపద్యేన యయుః సర్వే చతుర్దిశం।
మృగయాం పురుషవ్యాఘ్రా బ్రాహ్మణార్థే పరతపాః ॥ 3-265-4(26142)
ద్రౌపదీమాశ్రమే న్యస్ తృణబిందోరనుజ్ఞయా।
మహర్షేర్దీప్తతపసో ఘౌంయస్య చ పురోధసః ॥ 3-265-5(26143)
తస్తు రాజా సింధూనాం వార్ధక్షత్రిర్మహాయశాః।
వివాహకామః సాల్వేయాన్ప్రయాతః సోఽభవత్తదా ॥ 3-265-6(26144)
మహతా పరిబర్హేణ రాజయోగ్యేన సంవృతః।
రాజభిర్బహుభిః సార్ధముపాయాత్కాంయకం చ సః ॥ 3-265-7(26145)
తత్రాపశ్యత్ప్రియాం భార్యాం పాండవానాం యశస్వినీం।
తిష్ఠంతీమాశ్రమద్వారి ద్రౌపదీం నిర్జనే వనే ॥ 3-265-8(26146)
విభ్రాజమానాం వపుషా బిభ్రతీం రూపముత్తమం।
భ్రాజయంతీం వనోద్దేశం నీలాభ్రమివ విద్యుతం ॥ 3-265-9(26147)
అప్సరా దేవకన్యా వా మాయా వా దేవనిర్మితా।
ఇతికృత్వాంజలిం సర్వే దదృశృస్తామనిందితాం ॥ 3-265-10(26148)
తః స రాజా సింధూనాం వార్ధక్షత్రిర్జయద్రథః।
విస్మితస్త్వనవద్యాంగీం దృష్ట్వా తాం దుష్టమానసః ॥ 3-265-11(26149)
స కోటికాశ్యం రాజానమబ్రవీత్కామమోహితః।
కస్య త్వేషాఽనవద్యాంగీ యదివాఽపిన మానుషీ ॥ 3-265-12(26150)
వివాహార్థో న మే కశ్చిదిమాం దృష్ట్వాఽతిముందరీం।
ఏతామేవాహమాదాయ గమిష్యామి స్వమాలయం ॥ 3-265-13(26151)
గచ్ఛ జానీహి సౌంయేమాం కస్య వాఽత్ర కుతోపి వా।
కిమర్థమాగతా సుభ్రూరిదం కష్టకితం వనం ॥ 3-265-14(26152)
అపి నామ వరారోహా మామేషా లోకసుందరీ।
భజేదద్యాయతాపాంగీ సుదతీ తనుమధ్యమా ॥ 3-265-15(26153)
అప్యహం కృతకామః స్యామిమాం ప్రాప్య వరస్రియం।
గచ్ఛజానీహి కోన్వస్యా నాథ ఇత్యేవ కోటిక ॥ 3-265-16(26154)
స కోటికాశ్యస్తచ్ఛ్రుత్వా రథాత్ప్రస్కంద్య కుండలీ।
ఉపేత్యపప్రచ్ఛ తదా క్రోష్టా వ్యాఘ్రవధూమివ ॥ 3-265-17(26155)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ద్రౌపదీహరణపర్వణి పంచషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 265 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-265-7 పరిబర్హేణ పరిచ్ఛదేన ॥
3-265-9 నీలాభ్రం నీలమేఘం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.